తియ్యనైన తెలుగు భాష ఎంత మాట్లాడినా తనివి తీరదు.. మన తెలుగు సమాజం పై ఎంతో ప్రభావం చూపే తెలుగు సినిమాల పేర్లు ఎక్కువగా ఆంగ్లం లో ఉండడం దురదృష్టం . సరియైన పేరు దొరకం లేదని వంకపెడుతున్నారు .ఏబై ఆరు అక్షరాల తేనె తెలుగులో మంచి పేరు ఎన్నుకోవడం కష్టం కాదు . నా ప్రయత్నంగా కొన్ని పేర్లు తయారు చేసి ఇస్తున్నాను . ప్రతిరోజు ఓ కొత్త సినిమా పేరు ఇచ్చే ప్రయత్నం చేస్తా . అయితే ఈ బ్లాగ్ లో ఇచ్చిన పేర్లు తమ సినిమాకు తగినట్లు ఉంటె దయచేసి ఈ మెయిల్ mallisrim@yahoo.com కు తెలియజేయగలరు
3, ఆగస్టు 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి